TG Roundup

మస్కొక పెస్కీ (Pesky Musk)

అసలు మస్క్ ఎవరో, ఎలాంటివాడో మీకు  కొంతవరకు తెలియజెప్పాలన్న సంకల్పంతో చేసిన వీడియో ఇది.

ఇందులో నేను అమెరికా ఎన్నికల ఫలితాలు అలా ఎందుకు వచ్చాయో వివరించాను. Transgender వ్యక్తులు ఈ ఎన్నికల్లో ఎలా పావులుగా వాడుకోబడ్డారో చెప్పాను. ట్రాన్స్ ఫోబియా ను  ఆధారాలతో వివరించాను.  Transgender విషయం మస్క్ కు ఎందుకంత  personal అని వివరించాను.

మస్క్ తోడు ఉన్నా లేకున్నా ట్రంప్ నియంత అవబోతున్నాడు. మస్క్ డబ్బు ట్రంప్ కు ఇప్పుడు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ ఖజానా, అధికార యంత్రాంగం అంతా తనవే అని భావిస్తాడు, అలానే ప్రవర్తిస్తాడు కనుక.

నియంతృత్వం ఖాయం. Oligarchy – ఖాయం. Be prepared.

Read More


55 Days to November 3

Wednesday, September 9, 2020 may prove to be a historic day. Excerpts from Bob Woodward’s book, “Rage”, are published today. He also released portions of…