Pages Menu
TwitterRssFacebook
Categories Menu

Posted by on Feb 17, 2011 in TG Roundup

TRS MLAs attacked on JP in Assembly

TRS అక్రుత్యాలకి హద్దు అంటూ అనేది లేకుండా పోతోంది..బలహీన ప్రభుత్వం, దిక్కుతోచని ప్రతిపక్షాన్ని అలుసుగా తీసుకొని గూండా రాజ్యాన్ని అరాచకాన్ని సృష్టిస్తోంది. సాక్షాత్తు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుదికే రక్షణ కల్పించలేని పోలీసులు ఇంకా ప్రజల మాన ప్రాణాలని ఏ రకంగా కాపాడతారు? వేల సంఖ్యలో పోలీసులను పెట్టి కూడా ఒక శాసనసభ్యుడి మీద తోటి శాసన సభ్యులు దాడి చేస్తే ఏమి చేయలేని ప్రభుత్వం ఉంటె ఎంత లేకపోతె ఎంత. తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తీ కనీస స్పందన కూడా వ్యక్తం చేయకపోవడం బాధాకరం.