Pages Menu
Categories Menu

Posted by on Feb 18, 2011 in TG Roundup

Sudha Raagam Mini Serial episode 7

sorry  guys ….exams  హడావిడి and  కొన్ని పనుల వాళ్ళ serial  సగం లో ఆపేసాను….
but ఇపుడు rest  of the episodes post చేస్తున్నాను…..thanks for reading
One month hollidays వచ్చాయి  కదా  ఎటు అయిన  వెళ్దామా  oka 3 , 4 days అందరమూ  కలిసి  …అంటాడు  abhi park దగ్గర  కలిసినపుడు …..వెళ్దాము  కాని  ఒక  వారం  తర్వాత  వెళ్దాం  అపుడయితే vikram కి  కూడా  exams అయిపోతాయి  అంటుంది  Meena…..సరే  అంటాడు  abhi. నేను  రాలేను  నేను  మా  మామయ్య  వాళ్ళింటికి  వెళ్తున్న  warangal కి  అంటుంది  sudha. అదేంటి  చిన్నప్పటి  నుండి  ఒక్క  hollidays కి  కూడా  వెళ్ళలేదు  ఇవాలేంటి  కొత్తగా అంటాడు  abhi. మా  బావ  studies అయిపోయి  russia నుండి  వస్తున్నాడు  అందుకే  వెళ్తున్న  అని  అబద్ధం    చెప్తుంది  sudha. ఇంకా  one yr ఉంది  అన్నావ్  కదా  మీ  బావ  studies అంటాడు  jay. అయిపోయినాయి  వస్తున్నాడని  చెప్పా  కదా  అని  కోపంగా  అంటుంది  sudha. Jay abhi వెళ్ళిపోతారు  అక్కడి  నుండి . Meena ఏంటీ ఎందుకలా  అబద్ధం  చెప్తావ్  ఐనా  ఎందుకేల్తున్నావు  అని  అడుగుతుంది .
నాకిక్కడ  ఉండాలని  లేదే exams అపుడు  చదువులో  పడి కాస్త  మరిచిపోగాలిగాను  ఇపుడు  రోజు  వీన్ని  చూస్తూ  నేను  ఉండలేను …అందుకే  ఒక  15 రోజులు  ఉంది  వస్తాను  అంటుంది . మరునాడు  పొద్దున్న  warangal వెళ్ళిపోతుంది  sudha. Sudha వాళ్ళమ్మ  కూడా  వెళ్తారు  . Meena కూడా  ఒక  వారం  ఉండిi వస్తా  అని  వాళ్ళమ్మమ్మ  వాళ్ళ  ఊరు  వెళ్తుంది .Jay abhi car వేస్కుని  ఊరంతా  తిరుగుతుంటారు . Abhi ఎందుకూ  అంత  active గా  ఉండలేకపోతుంటాడు .
వారం  తర్వాత  meena వచేస్తుంది  ఊరి  నుండి . ఇంటికోచేసరికి  ఆదివారం  కావడం  తో  వాళ్ళ  నాన్న  కూడా  ఇంట్లో  ఉంటారు . సాయంత్రం  vikram ని  కలవచు  అని  ఆనందం  గా  ఉంటుంది  meena. వాళ్ళమ్మ  నాన్న  చాల  కోపంగా  ఉంటారు . విసయమేమిటో  అర్ధం  కాదు  meena కి . Greeting card తనతోనే  తీస్కేల్లను  చూసే  chance లేదు  మరెంటిది  అని  ధైర్యం  చేసి  అడుగుతుంది  వాళ్ళమ్మ  ని . నీకు  సాయంత్రం  చెప్తాం  అప్పటివరకు  ఇంట్లోనే  ఉండు  ఎటు  వెళ్ళద్దు  అని  చెప్తుంది . Meena కి  చాల  tension గా  ఉంటుంది . ఏమయుంటుంది  అని  రోజంతా  అలోచిస్తుంటుంది . Vikram కి  phone చేద్దామన్న  వాళ్ళ  నాన్న  కూడా  ఇంట్లో  ఉన్నారని  భయపడి  చేయదు .
సాయంత్రం  4 గంటలకు  vikram వాళ్ళమ్మ  నాన్న  తో  వస్తాడు  meena వాల్ల్లింటికి ….meena కేమి  అర్ధం  కాదు  భయం  తో  ఎద్చేస్తుంది  వాళ్ళమ్మ  దగ్గర …..అంతలో  vikram వాళ్ళ  అమ్మ  గారు  లొపలకి వచ్చి   ఏమ్మా  ఎలా  ఉన్నావ్ ? అమ్మమ్మ  వాళ్ళెలా  ఉన్నారు ….పర్లేదు  మా  వాడు  ఇంత  బంగారం  లాంటి  అమ్మాయిని  వెతుక్కున్నాడు  మమ్మలిని  కష్టపెట్టకుండా  అంటుంది . Meena తల  పైకి ఎత్తి  చూస్తుంది .Vikram వాళ్ళమ్మ  దగ్గరికోచి  ఎందుకమ్మా  ఏడుస్తావ్ ….మాకంతా  తెల్సింది …మొదట్లో  చాల  కోపమోచింది  మాకు  ఇంత  చిన్న  వయసులో  ఏంటీ  పనులని …కాని
ఆలోచిస్తే  ఒకరినొకరు  ఎంత  ఇష్టపడుతున్నారో  తెలిసింది ..కాని  ఒకటి  మంచిగా  చదివి  MBBS ఆయకే  పెళ్లి  అప్పటిదాకా  చదువు  మీద  కూడా  ధ్యాస  పెట్టాలి ..మా  అబ్బాయి  మీదే  కాదు  అంటుంది . Happy గా  నవ్వి  ఆశీర్వాదం  తీస్కుంటుంది  meena. వాళ్ళ  నాన్న  గారి  దగ్గరికి  వెళ్లి  thank you నాన్న  అంటుంది . Vikram వాళ్ళ  నాన్న  గారిని  పరిచయం  చేస్తాడు  meena కి . అందరు  మాట్లాడుకుని  కాసేపు  vikram వాళ్ళు  వెళ్ళిపోతారు .
Vikram వెళ్ళిపోయి  వెంటనే  phone చేస్తాడు  meena కి  …..meena చాల  happy గా  అసలెలా  ఇదంతా  అంటుంది ….. నేను  exams మద్యలో  ఒక  రోజు  gift తీసి  చూసి  మళ్ళీ  exam కెల్లీ  హడావిడి  లో  లోపల  పెట్టడం  మర్చిపోయి  వెళ్ళిపోయాను …అమ్మ  అది  చూసి  నీ  photoes ఉన్నాయి  కదా  అందులో …మా  friends ని  ఎవరీ  అమ్మాయి  అంటే  మా  junior అని  details ఇచ్చారట ….
మా  అమ్మ  direct గా  మీ  అమ్మ  నాన్న  తోనే  విషయం  చెప్తే  వాళ్ళు  చాల  బాధ  పడ్డారట  మా  అమ్మాయి  ఇలా  చేస్తుందా  అని ….మా  మమ్మీ  డాడీ  మీ  parents  కి  నచ్చ  చెప్పి  మీ  family మాకు  బాగా  నచ్చింది ….అమ్మాయి  నచ్చింది  …అలా  ఉండనిద్దాం  వాళ్ళని  ..చదువయ్యాక   పెళ్లి  చేద్దామని  ఒప్పించారట ” అని  చెప్పాడు .
Meena వాళ్ళ  parents దగ్గరికెళ్ళి  sorry నాన్న  మీకు  చెప్పకుండా  ఇలా  చేసినందుకు  కాని  vikram అంటే  నాకు  చాల  ఇష్టం  నాన్న  అంటుంది . పర్లేదమ్మ  నీ  సంతోషమే  కదా  మాకు  కావాలి vikram వాళ్ళ  parents వచ్చాక  jay abhi ని  అడిగితే  చెప్పారు
మీ  గురించి …vikram చాల  మంచివాడని  కూడా  చెప్పారు …అందుకే  ఒప్పుకున్నాం  అంటారు .

చెప్పారు …అందుకే  ఒప్పుకున్నాం  అంటారు .

1 Comment

  1. i am checking this website daily for your serial….finally episode7 has been published…gr8…..