ఈనాడు, జూలై 20 వ తారీఖు, తరంగ తెలుగు వాహికలో (Tharanga Telugu Live channel) అమెరికా ఉత్తర తీర సమయం మధ్యాహ్నం 1 :30 కు (భారత కాలమానం రాత్రి 11 గంటలకు) శ్రీ వరప్రసాద రెడ్డి గారు “మంచి మాట, పసందైన పాట” తనదైన బాణి లో నిర్వహిస్తారు. ఆయన సమర్పించిన పాటలు కొన్ని మీరు ఎప్పుడూ విని ఉండరు. అందుకంటే, అవి ఆయనే స్వయంగా రికార్డు చేయించినవి.
ఎలా చెప్పారు అంటారా? స్పష్టంగా, ఆకట్టుకొనేలా, ఆహ్లాదపరిచేలా, పదికాలాలు గుర్తుంచుకొనేలా…
ఈ కార్యక్రమం తరంగ తెలుగు వాహికలో పునః ప్రసారం భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:00 కు , మరియు మోహన మురళీ గానలహరి పునః ప్రసారం లో భాగంగా కూడా వినవచ్చు.