Pages Menu
TwitterRssFacebook
Categories Menu

Posted by on Feb 13, 2013 in TG Roundup, మోహనమురళీ గానలహరి (MMGL)

మోహన మురళి నోట ఇల్లాలి ముచ్చట్లు (2012-02-10)

పురాణం సీత పేరుతో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వ్రాసిన ఇల్లాలి ముచ్చట్లు ముచ్చటగా చదివిన మొగరాయుడి పేరు మోహన మురళీధర్. వింటే మీకు చదవడం మీద మక్కువ పెరిగేనేమో, వినకండే! విన్నా – ఆయనేదో పనీ పాత లేక పాతికేళ్ళు గా వ్రాస్తే మాత్రం పుస్తకం కొని చదివేరు! అలా download చేసుకుంటే శర్మగారికి మీరు గౌరవం ఇచ్చినట్లేగా?
ప్రసారం చేసిన తేదీ: 2012-02-10
భాష: తెలుగు
యాస: గుంటూరు