Pages Menu
Categories Menu

Posted by on Feb 14, 2011 in  Other, Satire, Sollu (సర్లెండి, ఇది సుత్తే!)

మన రాష్ట్రపతి వంటమనిషా?

ఇందిరా గాంధీ ఇంట్లో కాఫీలు, వంటలు చేసి నమ్మకంగా ఉండడం వలన ప్రతిభ పాటిల్ గారికి రాష్ట్రపతి పదవి బహుమానం గా వచ్చిందని నోరు జారి ఒక మంత్రి పాపం తన పదవి పోగొట్టుకున్నాడు.
ఒక వంట మనిషి స్థాయి నుంచి ఒక మహిళా రాష్ట్రపతి అయిందని సంతోషిస్తారో లేక ఒక కుటుంబానికి వీర విధేయతే యీ దేశం లో అత్యున్నత పదవులకి అర్హత అని బాధ పడతారో మీ ఇష్టంఇంకా మన ఖర్మ..

http://www.indianexpress.com/news/cong-sacks-rajasthan-minister-for-comments-against-president/748354/

http://www.eenadu.net/archives/archive-11-2-2011/story.asp?qry1=9&reccount=37

1 Comment

  1. Wow,
    I didn’t know that she used to make tea for Indira. Must be one heck of a tea. May be one day I can be president if I am going to make tea for Obama today err Sonia !!!!!!!