Hello Everyone…మీరు అందరూ suggest చేసినట్టు తెలుగు ని తెలుగు లోనే రాయడానికి ప్రయత్నించాను…….మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను …..
శనివారం సాయంత్రం మీనా జయ సుధా పార్క్ లో కలుస్తారు . సుధా తను రేపు ఎలా అభి కి చెప్పాలో అని మీనా తో discuss చేస్తుంటుంది .
అంతలో అభి వచ్చి “రేపు మేము అలంకృత resorts కి వెళ్తున్నాం రా క్లాసు అంతా ” అంటాడు .
సుధా ఒకసారిగా చాలా కృంగిపోతుంది ఆ మాట విని .
“Sravya కూడానా ” అడుగుతుంది Meena “అవును క్లాసు అంతా ”
అంటూ pocket లో నుండ i kitkat chocolates తీసి
“sorry రాకాసి ఈ మద్య నీకివి ఇవ్వడామీ మర్చిపోతున్నాను ఇప్పటి నుండి మర్చిపోను లే ” అంటాడు .
Sudha బాధ లో నుండి తేరుకుని కొంచెం సంతోషిస్తూ “thanks “అంటుంది .
“ఏంటిది కొత్తగా thanks ఎందుకూ ” అంటాడు abhi.
అందరూ సరదాగా మాట్లాడుకుంటారు . Sudha చాల రోజుల తర్వాత abhi తో చాల సేపు మాట్లాడుతుంది . ఇంటికెళ్ళి abhi కి ప్రోపోసే చేయడానికి తను కొన్న greeting cards gifts అన్నీ మురిపం గా . చూసుకొని బీరువా లో జాగ్రత్త గా దాచిపెడుతుంది sudha.
ఆదివారం jay meena sudha records రాసే పనిలో మునిగిపోతారు . Vikram కూడా వస్తాడు help చేయడానికి . Meena కి anatomy diagrams సరిగా రాకపోతే అన్నీ vikram గీసిస్తాడు . కాని వచ్చే వారం internals ఉండడం తో మద్యాహ్నం భోజనం చేసి చదుకోడానికి library కేల్తాడు vikram.
“ఇవాళ abhi లేదు మల్లె ఎపుడు చెప్తావ్ abhi కి నీ ప్రేమ విషయం “ఆంటాడు jay.
“వచ్చే ఆదివారం చెప్తా రా అవాలేగా వాడు నాకు దొరికేది ” అంటుంది sudha.
Monday college కెల్లడానికి abhi ఒక్కడే వస్తాడు bike లో …
sravya ఏది అంటీ “ఏమో రా వాళ్ళ బాబాయి drop చేస్తాడట ” అంటాడు .
Sudha చాల happy గా feel అవ్తుంది sravya రాననదుకు . అప్పటినుండి నలుగురే వెళ్తుంటారు రోజు . శుక్రవారం meena sudha park బయట మాట్లాడుకుంటూ ఉంటారు .
Sravya అటు వైపు వస్తుంది తనే వీళ్ళ దగ్గరికొచ్చి పలకరిస్తుంది .
“ఏంటి sravya abhi తో రావట్లేదు ” అంటుంది meena.
“Abhi మీకేం చెప్పలేదా ” అంటుంది sravya.
”మీ బాబాయి తో వస్తున్నావని చెప్పాడు ” అంటుంది sudha.
“అంటీ resorts లో జరిగిందేమి చెప్పలేదా మీకు ” అంటుంది sravya.
“ఏమి జరిగింది resorts లో , నువ్వు చెప్పు ” అంటుంది sudha ఆత్రంగా .
అంతలో jay abhi వస్తారు ….sravya jay కి హాయ్ చెప్పి మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోతుంది abhi వైపు కూడా చూడకుండా . Abhi కూడా ఏమి మాట్లాడాడు . Sudha meena అంత గమనిస్తుంటారు . ఎం జరిగుంటుంది resorts లో అని ఆలోచనలో పడుతుంది sudha.ఇంటికెళ్ళాక sravya కి phone చేసి ఏమయింది అని అడుగుతుంది .
“రేపు మాకు college లేదు కదా lunch time లో మీ canteen కి వచ్చి మాట్లాడతాను . jay ఉండకుండా చూడండి “అంటుంది sravya.
“సరే ” అంటుండ్ i sudha.
Sudha కి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర రాదు .
అనుకోకుండా jay కి ఏదో పని వచ్చి ఆవల college కి రాదు .Meena sudha ఇద్దరీ వెళ్తారు ఒకే bike లో .
”sravya lunch time లో కలుస్తా అంది ” అని చెప్తుంది sudha.
ఇద్దరూ canteen లో కూర్చుని ఉండగా sravya వస్తుంది .
“ఎం జరిగింది sravya “అంటుంది meena.
“మీకెలా చెప్పాలో నాకర్ధం కావట్లేదు నిజంగా abhi ఏమి చెప్పలేదా ” అంటుంది sravya.
“ లేదు అంటున్నాం కదా చెప్పు అంటుంది ” అసహనం గా sudha.
అంతలూ ” hii ఇవాళ నా internal అయిపొయింది ” అంటూ వస్తాడు vikram.
వచ్చి కూర్చొని “ఈ sunday నేను మీ colony కి వస్తాను ” అని చెప్తాడు .
సరే అని vikram ఎపుడు వేల్లిపోతడా అని చూస్తుంటారు meena sudha.
Interesting ga undhi, kani telugu serails laaga extend avuthundhi 🙂
Interesting..! Waiting for the next episode..