ట్రంప్ ఓటర్లకు, అభిమానులకు నా బహిరంగ లేఖ. An Open Letter to Trump Supporters.
విజయంలో కూడా ఎందుకండీ మీకు అంత క్రోధం? అంత ఆక్రోశం? అంత కసి? ఆ ఏహ్యతా భావం? ఆ ఏవగింపు? మీ గుండె నిండా ఎందుకంత ఆ ద్వేషం?