Pages Menu
Categories Menu

Posted by on Oct 30, 2011 in Podcasts

మోహన మురళి గానలహరి సంభాషణలు: గ్రీకు దేశం “జుట్టు కత్తిరింపు”, దాని పర్యవసానాలు

ఆంగ్లంలో ఈ  వారంతం గ్రీకు దేశానికి అప్పు-జుట్టు కత్తిరించిన గ్రీకు వీరుల సాహసం గురించి, ఆ కత్తిరింపు నాణ్యత, దాని ప్రభావగురించి వ్యంగ్యంగా వ్రాద్దామనుకున్నాను. సమయం అండి బాబు. సమయం కుదరలేదు. సరే, మొన్న శుక్రవారం కార్యక్రమంలో ఈ  ఘనకార్యాన్ని ఇళ్ళు తగలబడటం, insurance వాళ్ళు చేతులేట్టడం వగైరా వగైరాలతో ఎటూ పోల్చానుకదా.. ఆ సంభాషణలు మూడు మీకు వినిపిద్దామని ఈ  పాడుకాస్ట్ మీకందిస్తున్నాను చిత్తగించండి.

ఇప్పుడే అందిన వార్త.

AZUMI SAYS JAPAN INTERVENED IN THE CURRENCY MARKET
AZUMI: JAPAN WILL CONTINUE TO INTERVENE UNTIL HE’S SATISFIED
AZUMI SAYS INTERVENTION WAS DUE TO STRONG SIGNS OF SPECULATION

Japanese Finance Minister Jun Azumi said on Monday that Japan will take decisive action on excessive and speculative foreign exchange moves and that he did not believe the strong yen, at less than 76 per dollar, reflected economic fundamentals. He added that the strong yen would have a major impact on Japan’s export sector, especially the auto industry, and could dent Japan’s economic recovery after the March 11 disaster. Read more:

అంటే, ప్రభుత్వాలు చేస్తే అది speculation కాదా? ఈ  సెంట్రల్ బాన్కర్లను, రాజకీయ సన్నాసులను  పట్టుకొని తన్నాలి.  ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, free -markets గుడ్డు గూసు అని ఉపన్యాసాలు ఇస్తే, కర్ర పుచ్చుకోండి.  మహాశయులారా, free -markets అనేవి కాదు కదా. అసలు markets అనేవే లేవు. ఉన్నవన్నీ interventions. ఈ  చార్ట్ చూడండి.

AZUMI: JAPAN WILL CONTINUE TO INTERVENE UNTIL HE’S SATISFIED
చూసారా? సింపుల్ గా చెప్పేసాడు. “నా ఇష్టం” అని. మరి మన Bernanke “aggregate demand, price stability, monetary and fiscal stimuli” , వగైరా వంటి చెత్త వాగుడు వాగాకుండా సింపుల్ గా, “నాకు మార్కెట్ ధరలు నచ్చలేదు, అందుకే QE ౩ ప్రతిపాదిస్తున్నాను” అని ఎప్పుడు వప్పుకుంటాడో!

రాజకీయ నాయకులంటే గుర్తొచ్చింది. మాజీ NJ గవర్నరు, మాజీ Goldman Sachs అధినేత Jon Corzine నేతృత్వంలో నడుస్తున్న MF Global   అనే సంస్థ ఈ  అర్దరాత్రి దివాలా తీస్తున్నది. MF Global goalmal అవుతున్న ఈ  సందర్భంగా, కొత్త ఉపద్రవం ఏదైనా వస్తుందేమో అని మీకనిపిస్తే,  అది సరైన ప్రశ్నే!

ఎందుకో అనిపిస్తోంది.. hunch అన్నమాట.. ఈ  వారం financial markets చాలా ఆసక్తి కరంగా ఉంటాయి అని!

Podcast details:

Broadcast date: Oct 28, 2011

Audio Language: Telugu

2 Comments

  1. very lucid explanation of what is going on in the financial world. especially for novices like me!

    we have a hilarious and classic movie on something like this, ‘appu chesi pappu kudu’. it looks a bunch of all the ‘financial experts’ guiding and intervening the system are just collectively looking like CSR (forgot the character names) in the movie, manipulating the heck out of the system. In that movie finally CSR gets caught but legitimately rich SVR bails him and everyone out. So now who is SVR, China? Will they be as benevolent? I don’t think so. 🙂