Pages Menu
Categories Menu

Posted by on Jul 10, 2011 in Funtertainment, TG Roundup, Videos

Song of the Week: Poovil Vandu – Kaadhal Oviyam

పూవై పుట్టి పూవై పెరిగి పూవై రాలి పోనీ అని సాగే ఈ తమిళ పాట వింటుంటే మనసు వూగి పోతుంది.  తెలుగు లో రాగ మాలిక అని అనువదించారు. ఈ పాట నచ్చడానికి నాకున్న కారణాలు మూడు.

1. మా మ్యూజిక్ క్లబ్ లో ఈ పాట పాడమని కామేశ్వర రావు మాస్టారు బాగా అనుకరిస్తూ పాడి వినిపించే వారు. పాట వినండి తెలుస్తుంది ఎందుకు వూగిపోవాల్సి వస్తుందో. విపరీతమైన గమకాలు మరి.

2. ఇళయరాజా

3. బాల సుబ్రహ్మణ్యం

 

విని వీర తాళ్ళు వెయ్యండి !