Pages Menu
Categories Menu

Posted by on Apr 1, 2012 in Podcasts, TG Roundup

MMGL: Interview with Padmabhushan Varaprasada Reddy 1 of 2

పద్మభూషణ్ శ్రీ వరప్రసాద రెడ్డి గారితో ప్రొఫెసర్ మోహన మురళి రేడియో తరంగ కోసం చేసిన పరిచయ కార్యక్రమం – రెండింటిలో మెదటి భాగం:

ఈ  భాగంలో వరప్రసాద రెడ్డి గారు Santha Biotech సంస్థ ప్రారంభించడం వెనుక చరిత్రను, ఆ సంస్థ యొక్క సామాజిక దృక్పధాన్ని, అంతర్జాతీయ మోతుబరి మందుల కంపెనీల వ్యాపార ధోరణి ను వివరించారు, విశ్లేషించారు. License Raj గా పేరుపొందిన భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో,    ఆ అడ్డంకులను రెడ్డి గారు ఎలా ఎదుర్కున్నారో వివరించారు.

For more archives: http://tharangamedia.com