Pages Menu
Categories Menu

Posted by on Nov 5, 2010 in Funtertainment

Tori Promo

Ramesh whistle  వేస్తూ ఆఫీసు లోకి enter అవుతాడు

Ramesh: హాయ్ రా

Suresh:  ఎంటిరా ఇంత హుషారుగా వున్నావ్… నిన్న Officeకి వచ్చేటపుడు మీ ఆవిడతో ఏదో పెద్ద గొడవ అయింది అన్నావ్.. నిన్నంత  చిర్రు బుర్రు లాడుతూ వున్నావ్.. ఒక రోజులోనే ఇంత మార్పు ఎలా రా

Ramesh  : నిన్న ఆఫీసు నుంచి వెళ్ళేటపుడు కాస్త మన:శాంతికోసం టోరి పెట్టుకుని వింటూ డ్రైవ్ చేస్తున్నా … Menthos తినగానే light  వెలిగినట్టు టోరీ వింటున్న నా mind  లో కూడా light  వెలిగింది..

అ సమయంలో మా ఆవిడ కూడా టోరీ వింటుందని గుర్తొచి వెంటనే టోరీ కి కాల్ చేసి మా ఆవిడ కోసం ” I  am  very sorry అన్నాగా వందో సారి.. సరదాగా నవ్వేసై ఒకసారి… ” అనే పాట dedicate చేశాను.

ఇంటికి చేరాక ఇంట్లో పరిస్థితి ఎలా వుందో తేలిక గుండెను గుప్పెట్లో పెట్టుకుని తలుపు కొట్టాను …

నా అడుగుల చప్పుడికి అపటికే మా ఆవిడ తలుపు దగ్గరకి వచినట్టు వుంది వెంటనే తలుపు తీసింది…

Suresh :  తర్వాత ఏమయిందిరా?

Ramesh  : ఆమె మొహం లో 1000 W bulb వెలుగు…

అ వెలుగు ఇంతక ముందు కూడా చూసాను … ఎపుడా అని బాగా ఆలోచించగా గుర్తొచింది … అది మా మొదటి పెళ్ళిరోజుకి నేను మా ఆవిడకి diamond రింగ్ present  చేసినపుడు ఆమె మొహం వెలుగులో ఆ వజ్రపు వెలుగు కూడా వెల వెల బోయింది…

నాకు ఇంక పరిస్థితి అర్ధమయిపోయింది…

సమరంలో గెలిచిన సైనికుడు లాగా దైర్యంగా ఇంట్లోకి అడుగు పెట్టాను

మనసులో హమ్మయ్య అనుకుని టోరీ కి నా కృతజ్ఞతలు తెలుపుకున్న

Suresh  : బాగుందిరా… నేను కూడా ఈ రోజు నుంచి మా ఆవిడని  కూడా టోరీ వినమని చెప్తాను..

2 Comments

  1. Hi Sunil garu,

    Thanks for the correction… entha jagrathaga proof reading chesina e convertors tho ekado oka chota thappulu avuthune vuntayi..

    Thanks,
    Keerthi

  2. Mohan gaaru, Chaala bagundhi idi. Oka chinna correction last lo Aaa Avida annaru, that may be Maa Aavida ni kooda TORI vina mani chepthanu anukunta

    Sorry ani chinna de kaani meaning marchindhi anipinchi rasthunna.

    Thanks
    Sunil