Pages Menu
Categories Menu

Posted by on Nov 19, 2010 in Fiction, Funtertainment, TG Roundup

SUDHA RAAGAM 1 (Transliterated) – Mini Serial

Hi
నేను  రాసిన  మొదటి  and ఇప్పటి  వరకు  ఒకే  ఒక్క  స్టొరీ  ఇక్కడ  post చేస్తున్నాను. ఇది  professional  writer రాసింది  కాదు …కనీసం  writer ని  అని  చెప్పుకునే  వాళ్ళు  రాసింది  కూడా  కాదు ….ఏదో  రాయాలన్న  కుతూహలం  ఉన్నా  ఒక  అమ్మాయి  రాసింది  ఈ   story….చదివి  నచితే  enjoy చేయండి ….and ఇది  తింగ్లిష్  లో  ఉంది  story….ఎందుకంటే  నా  భావాలను  కరెక్ట్  గ  పేపర్  పిన  పెట్టటానికి  sorry computer screen పైన పెట్టటానికి  ఆ  లాంగ్వేజ్  కరెక్ట్  అనిపించింది  నా  వరకు ….so చదవండి  నా  ఈ  చిన్ని  story సుధా  రాగం ….ఇది  11 episodes ఉంటుంది ….

——————— The following Transliteration is a special thanks to Vamsi ——–

అది గీతాంజలి కాలనీ …

కాలనీ అని పేరు కాని 20 ఇల్లు ఉంటాయి అంతే …ఆ కాలనీ కి ఒక ప్రత్యేకత ఉంది ….సుమారు 25 ఏళ్ళు కి ముందు ఈ కాలనీ కి 2 km దూరంలో ఉందీ అంబుజ Textiles లో పని చేసే వాళ్ళంతా ఒకే దగ్గర ప్లోత్స్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు …అందుకే అందరూ కలిసి మెలసి పండగలు చేసుకోవడం ….పిక్నిక్ లకి వెళ్ళడం ….అలా అందరూ ఒకే కుటుంబం లా ఉంటారు ….వాళ్ళకి లాగే వాళ్ళ పిల్లలు కూడా అందరూ మంచి స్నేహితులయారు …చదువుకోవడం కాలేజీ కి వెళ్ళటం అలా ప్రశాంతం గా ఉన్నారు ….

ఆ కాలనీ లో ఉన్న No.12 ఇంట్లో ఉన్న రాగసుధ నీ మన కథకి హీరోయిన్ ….పేరు లాగానీ అమ్మాయి కూడా అందంగా ఉంటుంది ….చక్కగా మాట్లాడుతుంది ….అందరితో కలిసిపోతుంది ….ఇంత మంచి అమ్మాయికి వాళ్ళ స్నేహితులు పెట్టిన నిక్ నేమ్ రాకాసి ….మరి అంతగా అల్లరి చేసి ఏడిపిస్తుంది అందరినీ …..కాలనీ లో అందరూ పిల్లలు కలిసున్నా ….. రాగసుధ , జయంత్ , మీనక్ష్ i ఇంకా అభినవ్
వీళ్ళు నలుగురూ చిన్నప్పటి నుండి చాల మంచి స్నేహితులు …ఒక గ్యాంగ్ అన్నమాట ….వాళ్ళ లైఫ్ లో కి కాస్త తొంగి చూద్దామా …

రాగసుధ , జయంత్ ఇంకా మీనాక్షి కి మెడికల్ కాలేజీ కి వెళ్ళే ఫస్ట్ రోజు అది ….అలగీ అభినవ్ కి ఇంజనీరింగ్ కాలేజీ కి మొదటి రోజు …..జయంత్ మీనాక్షి బైక్ పిన వచ్చి సుధా వాళ్ళ ఇంటి ముందు హార్న్ కొడుతున్నారు ….
“వస్తున్నా వస్తున్నా మరేఎ sincere పోజులు కాకపోతీ …..మొదటి రోజు నే ఇంత తొందరగా వెళ్ళాలా కాలేజీ కి ” అంటూ వచ్చింది సుధా .
“ఏంటి పేస్ అలా పెట్ట్టావ్ …… నాకు రాంక్ వచ్చింది రాంక్ వచ్చింది అని ఎగిరావ్ గా ….. ఇపుడు కాలేజీ కి వెళ్ళడానికి ఎద్స్తున్నవేంటి ” అంది మీనాక్షి .
“దాని ఏడుపు ఎందుకో మనకి తెలీదా ఏంటి ….జీవితం లో మొట్టమొదటి సారి అభినవ్ అది వేరే వేరే కాలేజీ కి వెళ్తున్నారు ….ఇంకా దాని మొహం ప్రసన్నం గా ఎక్కడుతుంది “అన్నాడు జయంత్ .
“పోరా అపుడే వాడు MPC అంటే ఒప్పుకోకుండా ఉండాల్సింది ….పర్లేదు లే క్లాసు వేరయినా ఒకే కాలేజీ కదా అని ఊరుకున్నాను …. ఇంత దూరం ఆలోచించలేదు …. ఎం చేస్తాం ….పోనీలే వాడి కాలేజీ మన కాలేజీ కి దగ్గరే కదా అవునూ వాడెడి ” అంది సుధా .
“ నీకు తెలీదా వాళ్ళ నాన్న వాడికి కొత్త కార్ కొనిచాడు …ఎంసెట్ లో రంక్ వచ్చిందని ……. వాడు అందులో వస్తాడట మనల్ని వెల్లమన్నాడు ” అని గట్టిగా నవ్వాడు జయంత్ .
సుధా మొహం లో కోపం చోటు చేసుకుంది ………ఉక్రోషంగా “పదండి మనం పోదాం ” అంది .

మొదటి రోజు కాలేజీ రాగ్గింగ్ లు పరిచయాలు ఇలా గడిచింది . కాలేజీ అయిపోయాక ముగ్గురూ ఇంటికి బయలుదేరారు ..స్లో గా డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు .
అంతలో రెడ్ కలర్ స్విఫ్ట్ స్పీడ్ గా వచ్చి పక్కనే ఆగింది .

“హాయ్ రా పొద్దున్న కలవడం కుదరలేదు …ఎలా ఉంది కాలేజీ ” అన్నాడు అభినవ్ .
“మా కాలేజీ బానే ఉంది కాని వద్దంటే ఫస్ట్ డే నీ కార్ వేస్కేల్లావ్ నీ పరిస్తితి ఏంటి ” అన్నాడు జయంత్
“మనలిని రాగ్గింగ్ చేసే దమ్ము ఎవరికిఉంది రా కాలేజీ లో అక్కడ భయం కాలేదు కాని ఇక్కడే …… కొంతమంది మొహం లో ఫీలింగ్స్ చూస్తుంటీ భయమేస్తుంది ” అన్నాడు ఓరగా సుధా ని చూస్టూ
ఒక సెకండ్ లో బైక్ స్టార్ట్ చేస్కుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సుధా . కార్ స్టార్ట్ చేస్కుని కాలనీ వైపు వెళ్ళిపోయాడు అభి . జయంత్ మీనా ఇంటికి వచేసారు .

రోజూ డిన్నర్ అయ్యాక కాలనీ పార్క్ దగ్గర కలవడం వాళ్ళకి అలవాటు . రోజూ లాగానే మీనా , జయ , సుధా వచ్చారు ….
”ఏంటి మదం మూడ్ మంచిగా అయిందా ” అడిగాడు జే సుధా ని .
గట్టిగా నవ్వి “బండి స్టార్ట్ చేసిన రెండూ నిమిషాలకి వాడి మీద కోపం తగ్గింది కాని ఇంతకీ ఏది …వాడు నా మీద అలిగాడా ఏంటి ?” అంది .
అంతలో ఒక చిన్న పిల్లడు వచ్చి “అక్క నిన్నెవరూ పిలుస్తున్నారు అక్కడ ” అని సుధా ని పార్క్ లోపాలకి తీస్కెళ్ళాడు , మీనా జయ కూడా వెళ్లారు
లోపల పార్క్ లో పాచిక పైన ఎర్ర గా ఏదో కనిపించింది . దగ్గరికేలేలి చూస్తె సుధా కి ఇస్తామిన కిత్కాట్ చోకలతెస్ తో సారీ రాకాసి అని రాసుంది . సుధా మొహం లో చిరునవ్వు వెలుస్తుంది ..సుధా నవ్వగానే చెట్టు చాటు నుండిi చెవులు పట్టుకుని సారీ అంటూ వచాడు అభి
“రేపటి నుండి కార్ లో వెళ్ళాను రా ఏదో కొత్త మోజు ఇవాళ వెళ్ళాలనిపించింది కాని …….మీరు లేకుండా కాలేజీ కేల్టీ ఏదో లోటు గా ఉంది “అన్నాడు .
అలా అందరూ కాసేపు మాట్లాడుకుని ఇళ్ళకి వచేసారు .

సుధా ఒక చోకలతే కూడా ఎవరికీ ఇవ్వకుండా అన్నీ తేచ్చుకుని బెడ్ మీద వేస్కుని చూసి మురిసిపోయింది . ఒక చోకలతే చేతిలోకి తీస్కుని గట్టిగా ముద్దు పెట్టుకుంది .

————————– The following is the original ————————————–

Adi Geethanjali colony…..
colony ani peru kaani 20 illu untaayi anthee…aa colony ki oka pratyekatha undi….sumaaru 25 years ki mundu e colony ki 2 km dooramlo undee Ambuja Textiles lo pani chese vallanthaa oke daggara plots konukkuni illu kattukunnaru…anduke andarooo kalisi melasi pandagalu chesukovadam….picnic laki velladam….alaa andaroo oke kutumbam laa untaaru….vallaki laage valla pillalu kooda andaroo manchi snehithulayaaru…chaduvukovadam college ki vellatam alaa prashantham gaa unnaru….

Aa colony lo unna No.12 intlo unna Raagasudha nee mana kathaki heroine….peru laaganee ammayi kooda andamgaa untundi….chakkagaa maatladuthundi….andarithoo kalisipothundi….intha manchi ammayiki valla snehithulu pettina nick name RAAKASI….mari anthagaa allari chesi edipistundi andarineee…..colony lo andaroo pillalu kalisunna….. Ragasudha, Jayanth, Meenakshi inkaa Abhinav
veellu naluguroo chinnappati nundi chala manchi snehithulu …oka gang annamaata….valla life lo ki kasta thongi chooddamaa…

Ragasudha , Jayanth inka Meenakshi ki Medical college ki velle first roju adi….alagee Abhinav ki engineering college ki modati roju…..Jayanth Meenakshi bike pina vachi Sudha valla inti mundu horn koduthunnaru….
“vastunna vastunna mareee sincere posulu kakapothee …..fisrt day nee intha thondargaa vellalaa college ki ” antoo vachindi Sudha.
“Entee face alaa petttav…… Naku rank vachindi rank vachindi ani egiraav gaa….. ipudu college ki velladaniki edstunnaventi” andi Meenakshi.
“Daani edupu endukoo manaki theleedaa enti….jeevitham lo mottamodati saari abhinav adi veru veru college kelthunnaru ….inka dani moham prasannam gaa ekkadutundi “annadu Jayanth.
“Poraaa apudee vadu MPC antee oppukokundaa undalsindi ….parledu le class verayinaa oke college kadaa ani oorukunnanu…. intha dooram alochinchaledu…. em chestaam ….ponylee vaadi college mana college ki daggaree kadaa avunooo vaadedi” andi Sudha.
“ Neeku theleedaa valla nanna vaadiki kotha car konichadu …eamcet lo rank vachindani………. vaadu andulo vastadata manalini vella..mannadu” ani gattigaa navvadu Jayanth.
Sudha moham lo kopam chotu chesukundi ………ukroshamgaa “padandi manam podaam ” andi.

Modati roju college ragging lu parichayalau ilaa gadichindi. College ayipoyaka mugguroo intiki bayaluderaaru ..slow gaa drive chestoo maatladukuntoo velthunnaru.
Anthalo red colour Swift speed gaa vachi pakkane aagindi .

“Hii raa podduna kalavadam kudaraledu…ela undi college” Annadu abhinav.
“maa college baane undi kaani……… vaddantee first day nee car veskellav nee paristithi enti” annadu Jayanth.
“Manalini rag chessee dammu evarikiundi raaa college lo,……… akkada bhayam kaaledu kaani ikkade…… konthamandi moham lo feelings choostuntee bhayamestundi” annadu oragaa sudha ni choostooo.
Oka second lo bike start cheskuni venakki thirigi choodakunda vellipoyindi Sudha. Car start cheskuni colony vipu vellipoyaadu Abhi. Jayanth Meena intiki vachesaaru.

Roju dinner ayaka colony park daggara kalavadam vallaki alavatu. Roju laganae meena, jay, Sudha vacharu….
”enti madam mood manchiga ayindaa” adigaadu Jay sudha ni.
Gattigaa navvi “bandi start chesina rendoo nimishamee vadi meeda kopam thaggindi kaani….. inthakee edi…vaadu naa meeda aligadaa enti?” andi.
Anthalo oka chinna pilladu vachi “akka ninnevaroo pilustunnaru akkada” ani sudha ni park lopalaki theeskelladu , meena jay koodaa vellaru.
Lopala park lo pachika pina erra gaa edo kanipinchindi. Daggarikeleli chooste Sudha ki istamina KITKAT chocolates thoo SORRY RAKASI ani raasundi. Sudha moham lo chirunavvu velustundi..Sudha navvagane chettu chatu nundi chevulu pattukuni sorry antoo vachadu Abhi.
“Repati nundi car lo vellanu raa edoo kotha moju ivala vellalanipinchindi kaani …….meeru lekundaa college keltee edoo lotu gaa undi “annadu.
Ala andaroo kasepu maatladukuni illaki vachesaaru.

Sudha oka chocolate kooda evarikee ivvakundaa anne techukuni…….. bed meeda veskuni choosi murisipoyindi. Oka chocolate chethiloki theeskuni gattigaa muddu pettukundi.

5 Comments

  1. తెలుగు ని తెలుగు లో మాత్రమె చదవాలనుకుంటే అభిమానుల కోసం లిప్ని మాత్రమె తర్జుమా చేశా. కధ కి నాకు ఏటి వంటి సంభంధం లేదు

    • Hello Vamsi Garu

      Thank you so much for your effort…..

  2. అది గీతాంజలి కాలనీ …

    కాలనీ అని పేరు కాని 20 ఇల్లు ఉంటాయి అంతే …ఆ కాలనీ కి ఒక ప్రత్యేకత ఉంది ….సుమారు 25 ఏళ్ళు కి ముందు ఈ కాలనీ కి 2 km దూరంలో ఉందీ అంబుజ Textiles లో పని చేసే వాళ్ళంతా ఒకే దగ్గర ప్లోత్స్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు …అందుకే అందరూ కలిసి మెలసి పండగలు చేసుకోవడం ….పిక్నిక్ లకి వెళ్ళడం ….అలా అందరూ ఒకే కుటుంబం లా ఉంటారు ….వాళ్ళకి లాగే వాళ్ళ పిల్లలు కూడా అందరూ మంచి స్నేహితులయారు …చదువుకోవడం కాలేజీ కి వెళ్ళటం అలా ప్రశాంతం గా ఉన్నారు ….

    ఆ కాలనీ లో ఉన్న No.12 ఇంట్లో ఉన్న రాగసుధ నీ మన కథకి హీరోయిన్ ….పేరు లాగానీ అమ్మాయి కూడా అందంగా ఉంటుంది ….చక్కగా మాట్లాడుతుంది ….అందరితో కలిసిపోతుంది ….ఇంత మంచి అమ్మాయికి వాళ్ళ స్నేహితులు పెట్టిన నిక్ నేమ్ రాకాసి ….మరి అంతగా అల్లరి చేసి ఏడిపిస్తుంది అందరినీ …..కాలనీ లో అందరూ పిల్లలు కలిసున్నా ….. రాగసుధ , జయంత్ , మీనక్ష్ i ఇంకా అభినవ్
    వీళ్ళు నలుగురూ చిన్నప్పటి నుండి చాల మంచి స్నేహితులు …ఒక గ్యాంగ్ అన్నమాట ….వాళ్ళ లైఫ్ లో కి కాస్త తొంగి చూద్దామా …

    రాగసుధ , జయంత్ ఇంకా మీనాక్షి కి మెడికల్ కాలేజీ కి వెళ్ళే ఫస్ట్ రోజు అది ….అలగీ అభినవ్ కి ఇంజనీరింగ్ కాలేజీ కి మొదటి రోజు …..జయంత్ మీనాక్షి బైక్ పిన వచ్చి సుధా వాళ్ళ ఇంటి ముందు హార్న్ కొడుతున్నారు ….
    “వస్తున్నా వస్తున్నా మరేఎ sincere పోజులు కాకపోతీ …..మొదటి రోజు నే ఇంత తొందరగా వెళ్ళాలా కాలేజీ కి ” అంటూ వచ్చింది సుధా .
    “ఏంటి పేస్ అలా పెట్ట్టావ్ …… నాకు రాంక్ వచ్చింది రాంక్ వచ్చింది అని ఎగిరావ్ గా ….. ఇపుడు కాలేజీ కి వెళ్ళడానికి ఎద్స్తున్నవేంటి ” అంది మీనాక్షి .
    “దాని ఏడుపు ఎందుకో మనకి తెలీదా ఏంటి ….జీవితం లో మొట్టమొదటి సారి అభినవ్ అది వేరే వేరే కాలేజీ కి వెళ్తున్నారు ….ఇంకా దాని మొహం ప్రసన్నం గా ఎక్కడుతుంది “అన్నాడు జయంత్ .
    “పోరా అపుడే వాడు MPC అంటే ఒప్పుకోకుండా ఉండాల్సింది ….పర్లేదు లే క్లాసు వేరయినా ఒకే కాలేజీ కదా అని ఊరుకున్నాను …. ఇంత దూరం ఆలోచించలేదు …. ఎం చేస్తాం ….పోనీలే వాడి కాలేజీ మన కాలేజీ కి దగ్గరే కదా అవునూ వాడెడి ” అంది సుధా .
    “ నీకు తెలీదా వాళ్ళ నాన్న వాడికి కొత్త కార్ కొనిచాడు …ఎంసెట్ లో రంక్ వచ్చిందని ……. వాడు అందులో వస్తాడట మనల్ని వెల్లమన్నాడు ” అని గట్టిగా నవ్వాడు జయంత్ .
    సుధా మొహం లో కోపం చోటు చేసుకుంది ………ఉక్రోషంగా “పదండి మనం పోదాం ” అంది .

    మొదటి రోజు కాలేజీ రాగ్గింగ్ లు పరిచయాలు ఇలా గడిచింది . కాలేజీ అయిపోయాక ముగ్గురూ ఇంటికి బయలుదేరారు ..స్లో గా డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు .
    అంతలో రెడ్ కలర్ స్విఫ్ట్ స్పీడ్ గా వచ్చి పక్కనే ఆగింది .

    “హాయ్ రా పొద్దున్న కలవడం కుదరలేదు …ఎలా ఉంది కాలేజీ ” అన్నాడు అభినవ్ .
    “మా కాలేజీ బానే ఉంది కాని వద్దంటే ఫస్ట్ డే నీ కార్ వేస్కేల్లావ్ నీ పరిస్తితి ఏంటి ” అన్నాడు జయంత్
    “మనలిని రాగ్గింగ్ చేసే దమ్ము ఎవరికిఉంది రా కాలేజీ లో అక్కడ భయం కాలేదు కాని ఇక్కడే …… కొంతమంది మొహం లో ఫీలింగ్స్ చూస్తుంటీ భయమేస్తుంది ” అన్నాడు ఓరగా సుధా ని చూస్టూ
    ఒక సెకండ్ లో బైక్ స్టార్ట్ చేస్కుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సుధా . కార్ స్టార్ట్ చేస్కుని కాలనీ వైపు వెళ్ళిపోయాడు అభి . జయంత్ మీనా ఇంటికి వచేసారు .

    రోజూ డిన్నర్ అయ్యాక కాలనీ పార్క్ దగ్గర కలవడం వాళ్ళకి అలవాటు . రోజూ లాగానే మీనా , జయ , సుధా వచ్చారు ….
    ”ఏంటి మదం మూడ్ మంచిగా అయిందా ” అడిగాడు జే సుధా ని .
    గట్టిగా నవ్వి “బండి స్టార్ట్ చేసిన రెండూ నిమిషాలకి వాడి మీద కోపం తగ్గింది కాని ఇంతకీ ఏది …వాడు నా మీద అలిగాడా ఏంటి ?” అంది .
    అంతలో ఒక చిన్న పిల్లడు వచ్చి “అక్క నిన్నెవరూ పిలుస్తున్నారు అక్కడ ” అని సుధా ని పార్క్ లోపాలకి తీస్కెళ్ళాడు , మీనా జయ కూడా వెళ్లారు
    లోపల పార్క్ లో పాచిక పైన ఎర్ర గా ఏదో కనిపించింది . దగ్గరికేలేలి చూస్తె సుధా కి ఇస్తామిన కిత్కాట్ చోకలతెస్ తో సారీ రాకాసి అని రాసుంది . సుధా మొహం లో చిరునవ్వు వెలుస్తుంది ..సుధా నవ్వగానే చెట్టు చాటు నుండిi చెవులు పట్టుకుని సారీ అంటూ వచాడు అభి
    “రేపటి నుండి కార్ లో వెళ్ళాను రా ఏదో కొత్త మోజు ఇవాళ వెళ్ళాలనిపించింది కాని …….మీరు లేకుండా కాలేజీ కేల్టీ ఏదో లోటు గా ఉంది “అన్నాడు .
    అలా అందరూ కాసేపు మాట్లాడుకుని ఇళ్ళకి వచేసారు .

    సుధా ఒక చోకలతే కూడా ఎవరికీ ఇవ్వకుండా అన్నీ తేచ్చుకుని బెడ్ మీద వేస్కుని చూసి మురిసిపోయింది . ఒక చోకలతే చేతిలోకి తీస్కుని గట్టిగా ముద్దు పెట్టుకుంది .

  3. “IRRITATING” to read telugu in english letters …….

  4. why don’t you write in telugu? It is kind of difficult to read telugu in english letters ! (I hope you understand)