23న ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడబోతున్నదా…అసలు ఇలా ఎందుకు జరగబోతోందీ…. ?
అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లేవీసర్వీస్ టాక్స్ విధించాలనుకుంటోంది. ఇదే జరిగితే నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందని భయపడిపోతున్నారు నిర్మాతలు. దీంతో ఫిబ్రవరి
23 నుంచి చిత్రనిర్మాణం నిలిపివేస్తామంటోంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అయితే, ఒక్కరోజే చిత్రపరిశ్రమ సమ్మెకు దిగుతుందా, లేక సమస్య పరిష్కారమయ్యేవరకు కొనసాగుతుందా అన్నది ప్రస్తుతానికి మనవద్ద ఇన్ ఫుట్స్ లేవు. కేంద్రప్రభుత్వం సర్వీస్ టాక్స్ పేరిట సుమారుగా
10.3 శాతంవరకు [...]
ఈవేళ (జనవరి 24) జాతీయ ఆడశిశువుల రోజు. అంటే గళ్ చైల్డ్ డేగా జరుపుకుంటున్నాం. మహాలక్ష్మి మా ఇంటపుట్టింది అని గర్వంగా చెప్పుకునే రోజులు అంతరించిపోతున్నాయి. మహాలక్ష్మీ మా ఇంటికి రాకురాకు అనే రోజులు వచ్చేశాయి. మరి ఈ పరిస్థితి ఎలా మారుతుంది. దేశంలోని ఇరవైరెండు 22 రాష్ట్రాల్లో , నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆడశిశువుల సంఖ్య ఆందోళనకరమైన స్థాయికి పడిపోయింది. హర్యానాలో అతితక్కువగా ఆడపిల్లులు పుడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అక్కడ ప్రతి వెయ్యిమంది [...]
Continue reading … ఈ మధ్య ఒక ఎస్ఎంఎస్ బాగా స్ప్రెడ్ అవుతోంది.
అదేమిటంటే…
పాకిస్తాన్ లో సైనికదళ ప్రధానాధికారి ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు, అదే ఇండియాలో ప్రభుత్వమే ఆర్మీ చీఫ్ పదవికాల వయసును నిర్ణయించేస్తుంటుంది.
భారత్ , పాకిస్తాన్ కు ఇంచుమించు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగంలోనూ, సైనిక దళాధికారుల కదలికల్లోనూ చాలా తేడానే ఉంది. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఎస్ఎంఎస్ అందుకే అలా చురకవేసింది.
సైనికదళ ప్రధానాధికారి విజయ్ కుమార్ సింగ్ పదవీ [...]
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఎందుకు చప్పబడిపోయింది. ఏకారణాలవల్ల తెలంగాణ సాధన పోరు చల్లారిపోయింది ? ఈ ప్రశ్నే తరచూ వినబడుతోంది. సరిగా ఈ పరిణామాన్నే తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది భారతీయ జనతాపార్టీ. అందుకే బీజేపీ తెలంగాణ పోరుయాత్ర మొదలుపెట్టింది. తెలంగాణ సాధన భారతీయ జనాతాపార్టీకే సాధ్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు.
ఇంతకీ బీజేపీ పోరు యాత్ర ఎలా సాగుతుందో తెలుసుకుందాం… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ [...]
శాసన సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే తరచూ దాని గురించి వార్తలు వస్తుంటాయి.
అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్నటి శీతాకాల సమావేశాలు ముగిసినా అసెంబ్లీ చుట్టూనే
వార్తలు తిరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కీలకమైన రాజకీయ పరిణామాలకు అసెంబ్లీ కేంద్ర బిందువు
అవుతోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ప్రస్తావిస్తాను. మన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని కీలక అంశాలన్నింటినీ
ఏకకాలంలో ఉపయోగించుకుంటున్నది ఎక్కడో తెలుసా.. మన రాష్ట్రంలోనే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కిందనే
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఎమ్మెల్యేల [...]
Tharanga Media
A fully licensed multi-medium based social network, where patrons are educated and entertained through audio, text and video content.
Available in all major Indian languages. (Hindi, Telugu, Tamil for now – more languages to follow later)
Available on the web and most mobile platforms
Primary/flagship medium: Radio on the web and various mobile devices
Edutainment through talk, interviews [...]
Continue reading …From Times of India:
Chiranjeevi, who leads the Praja Rajyam Party in Andhra Pradesh, filled up a form seeking primary membership of the Congress and the AICC headquarters in the presence of Gandhi and senior leaders.
“I will remain in the Congress for the rest of my life. I will be a loyal worker…I thank Rahulji, our [...]
I have been busy all day and didn’t get to follow most of the day’s developments.
Wow, what a day on world stock markets. At the end of the day DOW dropped 635 points. More on the market plunge later.
At 10 AM Eastern, I sneaked out to join TV9 bulletin live via telephone — to talk [...]
Continue reading …As I mentioned several times, India with only 128% of debt burden (sovereign + consumer debt) and huge population, is the right place to be for economic growth, closely followed by China.
This is a followup to my post yesterday, Dying Young. Via Times of India:
When asked as to what the Institute in general and Guidance and Counselling Unit (GCU) in particular was doing to address the situation and to improve the response against such incidents, dean of students Govardhan M said, “Why are [...]
The Indian community in the US and around the world is shocked by the untimely death of four Indian students at University of Missouri, Rolla.
Sunday morning, a group of five headed to the Lake of the Ozarks to do some shopping, maybe even for some of their family back home. [...]
It was an older video I came across.
A must watch for all of us especially the youth. Full of clarity, full of inspiration. Don’t miss between 10:00 to 15:00 mins for sacrifice of the youth.
Anil was my senior in college. He is the founder and CEO of a technology company based in California. He recently posted the following on his facebook: “The healthcare system is completely and ridiculously broken especially for small businesses. We get a renewal price increase of 35%+ with 20% less coverage every year. What is [...]
Continue reading …I watched the 1983 world cup finals in the common hall of Visvesavarayya hostel of SVU College of Engineering, Thirupathi, along with 100+ engineering students. In 1983, color TV was new in India and color programming on Doordarsan was intermittent. For several overs during West Indies batting, Dooradarsan cut cricket for other programming (imagine doing [...]
Continue reading …TORi will do an Indo-Pak war- err — cricket special on Wednesday, March 30 during the semifinals game. The show is anchored from Hyderabad and Fairfax, VA. Call (703) 879-6611 during the game to cheer Team India.
రండి — రచ్చ రచ్చ చేద్దాం!
Recent Comments