ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం… అంత కన్న అతి చిన్నది యవ్వనం.
యవ్వనం, జీవితంలో ఒక మధురమైన దశ. మనిషి యవ్వనంగా కనిపించాలని ఎప్పుడూ కోరుకుంటాడు.
అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, దాని కోసం మనుషులు చేసే ప్రయత్నాలే నవ్వు తెప్పిస్తుంటాయి.
బాబు గారినే తీసుకోండి.
బాబు గారి పదవ తరగతి లోనే మనవాడికి యవ్వనపురుగు కాటు వేసింది.
కౌమారదశ (అంటే Adolescence) కూడా దాటకముందే మీసాలు తొందరగా రావాలని రోజూ షేవ్ చేసేవాడు. మీసాలొస్తే పెద్దొడైపోయినట్టు!!
వాడి వయసు పిల్లల్తొ కాకుండా వాళ్ల [...]
ఠాగూర్ సినిమాలో చిరు అన్నయ్య విండొస్ మీడియా ప్లేయర్లో టైప్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య అల్ట్+M కొడితే లంచగొండి అఫిసర్ల వివరాలు వస్తాయి. అలాంటి ఫీచర్ బహుశా అన్నే తయారుచేశాడా ఏంటి??!!
అతడే ఒక సైన్యం సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఏదో పిచ్చిగా టైప్ చేస్తూ కమాన్ కమాన్ అంటూ చివరకి ప్రకాష్‌రాజ్ స్విస్ బాంక్ అకౌంట్ ని హ్యాక్ చేస్తాడు. వర్డ్ తో అలా కూడా చెయ్యొచ్చా?
సూపర్ సినిమాలో ఆలిని టెస్ట్ చెయ్యడానికి [...]
Donald Trump is a living comedy. The guy fits the classic definitions for such negative personality descriptions as ‘egotist,’ ‘narcissist’ and ‘sociopath.’ In her April 1 article, New York Times columnist Gail Collins had some choice words about Trump and his birther rhetoric.
“Celebrity Apprentice” is widely regarded as terrible and cheesy programming, but, actually, [...]
ఇందిరా గాంధీ ఇంట్లో కాఫీలు, వంటలు చేసి నమ్మకంగా ఉండడం వలన ప్రతిభ పాటిల్ గారికి రాష్ట్రపతి పదవి బహుమానం గా వచ్చిందని నోరు జారి ఒక మంత్రి పాపం తన పదవి పోగొట్టుకున్నాడు.
ఒక వంట మనిషి స్థాయి నుంచి ఒక మహిళా రాష్ట్రపతి అయిందని సంతోషిస్తారో లేక ఒక కుటుంబానికి వీర విధేయతే యీ దేశం లో అత్యున్నత పదవులకి అర్హత అని బాధ పడతారో మీ ఇష్టంఇంకా మన ఖర్మ..
http://www.indianexpress.com/news/cong-sacks-rajasthan-minister-for-comments-against-president/748354/
http://www.eenadu.net/archives/archive-11-2-2011/story.asp?qry1=9&reccount=37
Dislcaimer :- I was just repeating what was told to me by a good friend. Both of us are from Telangana. So take it easy. Old fashioned “C” program satire.
#include <JAC.h>
#include<SONIA.h>
#include<CONGRESS.h>
#include<TDP.h>
#include<BJP.h>
#define PRP _FLOAT
void main()
{
int i
for( i = now; i < NEXT_ELECTION; i++)
{
TRS [...]
Recent Comments