January 7, 2012

మాయకు `ముసుగు’

మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందే ఎన్నికలు అయ్యేవరకు ముసుగులు తప్పవన్న ఈసీ కొంపముంచుతున్న మాయ `విగ్రహా’రాధన విపక్షాలకు ఊరట   ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో ఎన్నికల కమిషన్ దృష్టి మాయావతి విగ్రహాలపై పడింది. ఎన్నికలు అయ్యేవరకు మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందేనంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి మొదటి నుంచీ సంచలనాలకు మారుపేరు. బహుజన సమాజ్ పార్టీని ఏకతాటిపై నడిపించడంలో దిట్ట. అక్కడితో ఆమె ఆగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న […]


సబితాశ్రీలక్ష్మీయం

సబితాశ్రీలక్ష్మీయం   ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా, ఒక కంపెనీకి స్థలాలు అప్పగించాలన్నా, రూల్స్ ని తుంగలో తొక్కేసి లీజులు ఇచ్చేయాలన్నా… ఎవరికి పవర్ ఉందీ, మరెవరికి లేదు.. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా? వారిపై మంత్రుల ఒత్తిళ్లు లేవా? లేదంటే ఐఏఎస్ అధికారులే మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారా?  ఇందులో ఏది నిజం, మరేది అసత్యం…    సస్పెండ్ కు గురైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుతం (జనవరి ఏడవ తేదీనాటికి) చంచల్ గూడా జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ […]