January 5, 2012

జగ`న్నాటకం’

జగన్ జైలుకు వెళ్లడం ఖాయమేనా? జగన్ కంటే ముందు ఎవరెవరు అరెస్ట్ అవుతారు? చిట్టచివర్లోనే జగన్ ను అరెస్ట్ చేయాలనుకోవడం ఓ  వ్యూహమా ? జగన్ పై నేషనల్ మీడియా కూడా ఎందుకు కక్షకట్టింది? మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక కథనాల వెనుక నిజంగా కుట్ర దాగుందా? రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకునేవారంతా ఇప్పుడు ఈ ప్రశ్నలే అడుగుతన్నారు. అందుకే వీటి గురించి విశ్లేషించుకుందాం. మొదటి ప్రశ్న… జగన్ […]


ముక్కోటిపై టివీల ముసురు

మన పండుగలు చాలామటుకు సూర్య చంద్రుల గమనం మీదనే ఆధారపడి ఉంటాయి. అందుకే వీరినే ప్రత్యక్షనారాయణులుగా భావిస్తుంటాం. తెలుగువారు చాంద్రమానం ప్రకారమే పండుగల్ని జరుపుకోవడం వల్లనే తిధులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం లెక్కలు వేసేవారికి తిథుల ప్రకారం వచ్చే పండుగలు కాస్తంత తికమకగా కనిపించవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, ముక్కోటి ఏకాదశి ఇంతకీ బుధవారం (04-01-12) జరుపుకోవాలా, లేక గురువారం (05 – 01  – 2012 జరుపుకోవాలా అన్న మీమాంశ ఎదురైంది. ఈ […]