SuDHA RAAGAM-Mini serial Episode 5
కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు vikram. Sravya చెప్పడం మొదలు పెడుతుంది . “మేము resorts కి వెళ్ళాం కదా అక్కడ సాయంత్రం abhi నా దగ్గరకొచ్చాడు …… నేనొక్కదాన్నే ఉన్నపుడు ….మామూలుగా మాట్లాడాడు కాసేపు ..తర్వాత ఒక్క సరిగా నా చేయి పట్టుకుని I LOVE YOU sravya ……..నిన్ను first చూసినప్పుడే నాకు నచ్హవు …నీ మాటలు నవ్వు అన్నీ నాకిష్టం ..నేను నీకు నచ్చేసాను కదా ..నాకు అర్దమవ్తుంది అన్నాడు . Sudha కి […]